ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఓనం పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 05 SEP 2025 8:26AM by PIB Hyderabad

ఓనం పర్వదినం సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పండుగ ఐక్యతఆశసాంస్కృతిక గర్వానికి ప్రతీకఓనం పండుగ మన సమాజంలో ఐక్యతా భావాన్ని బలపరచిప్రకృతితో మన అనుబంధాన్ని మరింత గాఢతరం చేయాలి’ అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ప్రధానమంత్రి సోషల్‌ మీడియా మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో ఇలా పోస్టు చేశారు.

 

ప్రతి ఒక్కరికీ ఓనం పండుగ శుభాకాంక్షలుఈ అందమైన పండుగ అందరికీ కొత్త ఆనందాన్నిమంచి ఆరోగ్యాన్నిసమృద్ధిని తీసుకురావాలని కోరుకుంటున్నానుఓనం పండుగ కేరళ రాష్ట్ర శాశ్వత వారసత్వంగొప్ప సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందిఇది ఐక్యతనమ్మకంసాంస్కృతిక గర్వానికి చిహ్నంఈ సందర్భం మన సమాజంలో సామరస్య స్ఫూర్తిని బలోపేతం చేయాలనిప్రకృతితో మన సంబంధాన్ని మరింత పెంచాలని ఆకాంక్షిస్తున్నాను’


(रिलीज़ आईडी: 2164286) आगंतुक पटल : 44
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam