చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
పత్రికా ప్రకటన
Posted On:
01 SEP 2025 3:52PM by PIB Hyderabad
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి తనకున్న అధికారాన్ని వినియోగించుకొంటూ, భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తరువాత, ఈ కింద తెలిపిన జడ్జి / అదనపు జడ్జిలను హైకోర్టుల్లో శాశ్వత జడ్జిలుగా నియమించారు:
క్రమ సంఖ్య
|
సిఫారసుకు నోచుకున్న వారు/ అదనపు జడ్జి
|
వివరాలు
|
1.
|
శ్రీ అరుణ్ కుమార్, అడ్వకేట్
|
అలహాబాద్ హై కోర్టు జడ్జిగా నియమించారు
|
2.
|
శ్రీ జస్టిస్ జాన్సన్ జాన్, అదనపు జడ్జి
|
వీరిని కేరళ హై కోర్టులో శాశ్వత జడ్జిలుగా నియమించారు
|
3.
|
శ్రీ జస్టిస్ జి.యు. గిరీశ్, అదనపు జడ్జి
|
4.
|
శ్రీ జస్టిస్ సి.ఎన్. ప్రదీప్ కుమార్, అదనపు జడ్జి
|
(Release ID: 2162853)
Visitor Counter : 2