ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 16 AUG 2025 8:55AM by PIB Hyderabad

కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

“ దేశ ప్రజలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలువిశ్వాసంఆనందంఉత్సాహంతో కూడిన ఈ పవిత్ర పండుగ అందరి జీవితంలో కొత్త శక్తినిఉత్సాహాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నానుజై శ్రీ కృష్ణ! ”


(Release ID: 2157091)