ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 16 AUG 2025 8:57AM by PIB Hyderabad

మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.

"మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పుణ్యతిథి సందర్భంగా దేశ ప్రజలందరి తరపున నేను ఆయనకు గౌరవప్రదమైన నివాళులు అర్పిస్తున్నానుదేశ సర్వతోముఖాభివృద్ధి విషయంలో ఆయన చూపించిన అంకితభావంసేవాభావం స్వావలంబన కలిగిన వికసిత్ భారతదేశాన్ని నిర్మించేందుకు దోహదపడేలా ప్రతి ఒక్కరినీ ప్రేరేపిస్తుంది."

 

 

 

***

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2157090) సందర్శకుల సూచీ సంఖ్య : : 26