ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో గుజరాత్ గవర్నర్ భేటీ
Posted On:
16 JUL 2025 6:56PM by PIB Hyderabad
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ‘పీఎంఓ ఇండియా’ ఖాతా ‘ఎక్స్’ వేదికపై చేసిన పోస్టు:
" గుజరాత్ గవర్నర్ శ్రీ@ADevvrat, ప్రధానమంత్రి@narendramodi ని కలుసుకున్నారు."
(Release ID: 2145391)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam