ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీ-7 సమావేశాల్లో భాగంగా ఐరోపా కమిషన్ అధ్యక్షురాలితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

प्रविष्टि तिथि: 18 JUN 2025 3:04PM by PIB Hyderabad

జూన్ 17న కెనడా… కననాస్కిస్ లో జరిగిన జీ-7 సమావేశాల్లో భాగంగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లెయన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫలవంతమైన చర్చలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎక్స్ లో ప్రధాని పోస్ట్ చేశారు:

@EU_Commission అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లెయన్ తో ఫలవంతమైన చర్చలు జరిగాయి” అని వెల్లడించారు.

 

 ***


(रिलीज़ आईडी: 2137512) आगंतुक पटल : 43
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam