ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో సిక్కిం గవర్నర్ భేటీ

Posted On: 13 JUN 2025 9:21PM by PIB Hyderabad

సిక్కిం గవర్నర్ శ్రీ ఓం ప్రకాష్ మాథుర్ ఈరోజు దిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

"సిక్కిం గవర్నర్ శ్రీ ఓం ప్రకాష్ మాథుర్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు."


(Release ID: 2136327)