ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి

प्रविष्टि तिथि: 06 JUN 2025 9:19PM by PIB Hyderabad

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా ఇలా పేర్కొన్నది:

“ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ @vishnudsai, ప్రధానమంత్రి @narendramodiని కలిశారు.”


(रिलीज़ आईडी: 2134728) आगंतुक पटल : 32
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam