ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బెంగళూరు దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లిన వారికి సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 04 JUN 2025 7:52PM by PIB Hyderabad

బెంగళూరు లో జరిగిన విషాదకరమైన దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ సంఘటన పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

ఎక్స్ లో చేసిన ఒక పోస్ట్ లో , ప్రధాని కార్యాలయం ఇలా పేర్కొంది;

 "బెంగళూరులో జరిగిన ప్రమాదం హృదయ విదారకం. ఈ విషాద సమయంలో, నా ఆలోచనలు తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి గురించి తీవ్రంగా కలత చెందుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను
PM @narendramodi"


(Release ID: 2133989)