రాష్ట్రపతి సచివాలయం
పత్రికా ప్రకటన
Posted On:
14 MAY 2025 11:03AM by PIB Hyderabad
రాష్ట్రపతి భవన్ లోని గణతంత్ర మండపంలో ఈ రోజు (2025 మే 14న) ఉదయం 10 గంటలకు నిర్వహించిన ఒక కార్యక్రమంలో, న్యాయమూర్తి శ్రీ భూషణ్ రామకృష్ణ గవాయ్ భారత్ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా పదవీబాధ్యతలను స్వీకరించారు. రాష్ట్రపతి సమక్షంలో ఆయన పదవీప్రమాణం చేశారు.
***
(Release ID: 2128657)
Read this release in:
English
,
Khasi
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam