ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేవీ రబియా మృతికి ప్రధానమంత్రి సంతాపం

Posted On: 05 MAY 2025 4:49PM by PIB Hyderabad

పద్మ శ్రీ పురస్కార గ్రహీత కేవీ రబియా మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.
ఎక్స్‌’లో ఆయన వేర్వేరు సందేశాల్లో ఇలా రాశారు:
పద్మ శ్రీ పురస్కార గ్రహీత కేవీ రబియా గారు కన్నుమూశారని తెలిసి బాధపడ్డానుఅక్షరాస్యతను మెరుగుపరచడంలో మార్గదర్శకంగా నిలిచిన ఆమె కృషిని మనం సదా స్మరించుకొంటాంఆమె కనబరచిన ధైర్య-సాహసాలుదృఢసంకల్పం... ముఖ్యంగా పోలియోతో ఆమె పోరాడిన తీరు ఎంతో ప్రేరణనిస్తాయిఆమె కుటుంబానికీఆమెను అభిమానించే వారికీ ఈ విషాద సమయంలో నేను నా సానుభూతిని తెలియజేస్తున్నాను.


പത്മശ്രീ പുരസ്കാരജേതാവായ കെ വി റാബിയ-ജിയുടെ വിയോഗത്തിൽ വേദനയുണ്ട്സാക്ഷരത മെച്ചപ്പെടുത്തുന്നതിൽ മാർഗദീപമേകിയ അവരുടെ  പ്രവർത്തനങ്ങൾ എന്നും ഓർമിക്കപ്പെടുംഅവരുടെ ധൈര്യവും ദൃഢനിശ്ചയവുംപ്രത്യേകിച്ച്പോളിയയോട് അവർ പോരാടിയ രീതിയും ഏറെ പ്രചോദനാത്മകമാണ്ദുഃഖത്തിന്റെ ഈ വേളയിൽ അവരുടെ കുടുംബത്തോടും ആരാധകരോടും ഒപ്പമാണ് എന്റെ ചിന്തകൾ.”‌

*****

MJPS/SR


(Release ID: 2127090)