ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భగవాన్ పరశురామ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 29 APR 2025 9:49AM by PIB Hyderabad

భగవాన్ పరశురామ్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు.


సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:


‘‘భగవాన్ పరశురామ్ జయంతి సందర్భంగా  దేశ ప్రజలందరికి అనేకానేక శుభాకాంక్షలు. శస్త్రాలు, శాస్త్రాల దివ్య జ్ఞానం.. ఈ రెండిటి కారణంగా పూజనీయుడైన భగవాన్ పరశురాముని కృపతో ప్రతి ఒక్కరి జీవనంలో సాహసంతో పాటు సామర్థ్యంతో కూడా సిద్ధించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.  

***

MJPS/SR/SKS


(Release ID: 2125096) Visitor Counter : 16