ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాజీ ప్రధాని శ్రీ చంద్రశేఖర్ జయంతి.. ప్రధానమంత్రి నివాళులు

प्रविष्टि तिथि: 17 APR 2025 9:22AM by PIB Hyderabad

మాజీ ప్రధాని శ్రీ చంద్రశేఖర్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.


సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఆ సందేశంలో:


‘‘పూర్వ ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారికి ఆయన జయంతి సందర్భంగా వినమ్ర శ్రద్ధాంజలి. ఆయన తాను అనుసరించిన రాజకీయాల్లో భాగంగా, దేశ ప్రయోజనాలకే సదా సర్వోన్నత స్థానాన్నిచ్చారు. సామాజిక సద్భావన, దేశ నిర్మాణం ధ్యేయాలుగా ఆయన చేసిన క‌ృషిని మనం ఎల్లప్పటికీ స్మరించుకొంటూ ఉంటాం’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2122346) आगंतुक पटल : 54
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam