ప్రధాన మంత్రి కార్యాలయం
‘ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్’ను అమలు చేస్తున్నందుకు ఢిల్లీ ప్రభుత్వానికి ప్రధానమంత్రి ప్రశంసలు
Posted On:
11 APR 2025 8:56AM by PIB Hyderabad
‘ప్రధాన్‌మంత్రీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్’ (పీఎమ్-ఏబీహెచ్ఐఎమ్)ను అమలుచేస్తున్నందుకూ, ‘ప్రధాన్‌మంత్రీ జన్ ఆరోగ్య యోజన’ (పీఎమ్-జేఏవై)లో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీని మొదలు పెట్టినందుకూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘ఢిల్లీ ఆరోగ్య రంగంతో ముడిపడ్డ ఒక విప్లవాత్మక నిర్ణయం! డబల్ ఇంజన్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ మిషన్ ఇక్కడి నా లక్షలాది సోదర, సోదరీమణులకు ఎంతో ప్రయోజనకరం కానుంది. ఢిల్లీ వాసులు సైతం ఇక ఆయుష్మాన్ యోజనలో భాగంగా చికిత్సలు చేయించుకోగలుగుతారు.’’
(Release ID: 2120924)
Visitor Counter : 30
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam