ప్రధాన మంత్రి కార్యాలయం
అణువిద్యుత్ ద్వారా సుస్థిర ఇంధనానికి భారత్ నిబద్ధతను ఉద్ఘాటించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
31 MAR 2025 1:38PM by PIB Hyderabad
ఇంధన రంగంలో సుస్థిరత, స్వావలంబన దిశగా భారత్ ప్రయాణంలో అణువిద్యుత్ కీలక పాత్రపై నిశితమైన అభిప్రాయాలను వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.ప్రశంసించారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ పై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చేసిన పోస్టుకు స్పందిస్తూ, “ఇంధన రంగంలో సుస్థిరత, స్వావలంబన దిశగా భారత్ అన్వేషణలో అణువిద్యుత్ ఎలా కీలకంగా మారిందో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారని” ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2117067)
आगंतुक पटल : 45
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam