ప్రధాన మంత్రి కార్యాలయం
మహోన్నత స్వాతంత్య్ర సమరయోధుడు శ్యామ్‌జీ కృష్ణ వర్మ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
Posted On:
30 MAR 2025 11:41AM by PIB Hyderabad
మహోన్నత స్వాతంత్య్ర సమరయోధుడు శ్యామ్‌జీ కృష్ణ వర్మ వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.
“ మహా స్వాతంత్య్ర సమరయోధుడు శ్యామ్‌జీ కృష్ణవర్మ వర్ధంతి సందర్భంగా ఆయనకు శతకోటి వందనాలు. భరతమాత సేవ కోసం ఆయన చేసిన త్యాగం, అంకితభావం దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం.”.
“महान स्वतंत्रता सेनानी श्यामजी कृष्ण वर्मा को उनकी पुण्यतिथि पर शत-शत नमन। मां भारती की सेवा में उनका त्याग और समर्पण देशवासियों को सदैव प्रेरित करता रहेगा।”
***
MJPS/SR
(Release ID: 2116810)
Visitor Counter : 26
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam