ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో ఉత్తరాఖండ్ గవర్నర్ భేటీ
Posted On:
19 MAR 2025 2:27PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ న్యూ ఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశంలో -
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)తో ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ (@LtGenGurmit) సమావేశమయ్యారు’’ అని తెలిపింది.
*****
MJPS/ST
(Release ID: 2112839)
Visitor Counter : 25
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam