ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ బిజు పట్నాయక్ జయంతి సందర్భంగా ప్రధాని నివాళి
प्रविष्टि तिथि:
05 MAR 2025 9:51AM by PIB Hyderabad
ఈ రోజు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి శ్రీ బిజు పట్నాయక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఒడిశా అభివృద్ధికి, ప్రజల సాధికారతకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.
‘‘బిజు బాబు జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటున్నాను. ఒడిశా అభివృద్ధికి, ప్రజల సాధికారతకు ఆయన చేసిన కృషిని స్మరించుకుందాం. ప్రజాస్వామ్య ఆదర్శాలకు దృఢంగా కట్టుబడి, ఆత్యయిక పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకించారు’’ అని ఎక్స్‌లో ప్రధాని పోస్టు చేశారు.
(रिलीज़ आईडी: 2108323)
आगंतुक पटल : 75
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam