ప్రధాన మంత్రి కార్యాలయం
మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
26 FEB 2025 9:00AM by PIB Hyderabad
ఈ రోజు మహా శివరాత్రి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ఎక్స్’’లో పేర్కొన్న ఒక సందేశంలో ఆయన ఇలా అన్నారు:
‘‘భగవాన్ భోలేనాథ్‌కు అంకితమైన పవిత్ర పర్వదినం మహాశివరాత్రి. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ఈ దివ్య సందర్భం మీ అందరికీ సుఖ, సమృద్ధులనూ, ఉత్తమ ఆరోగ్యాన్నీ ప్రసాదించుగాక. వాటితో పాటు వికసిత్ భారత్ సంకల్పాన్ని కూడా సుదృఢపరుచుగాక.. ఇదే నేను కోరుకునేది. హర-హర మహాదేవ’’ అని పేర్కొన్నారు.
***
MJPS/SR
(Release ID: 2106339)
Visitor Counter : 24
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam