ప్రధాన మంత్రి కార్యాలయం
గౌరవనీయులు కుశాభావు ఠాకరే జీకి భోపాల్‌లో ప్రధానమంత్రి నివాళులు
Posted On:
23 FEB 2025 10:07PM by PIB Hyderabad
గౌరవనీయులు కుశాభావు ఠాకరే జీకి ఈ రోజు భోపాల్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా రాశారు:
‘‘భోపాల్‌లో ఆదరణీయ కుశాభావు ఠాకరే గారి ప్రతిమకు పుష్పాంజలి ఘటించాను. ఆయన జీవనం దేశవ్యాప్తంగా భాజపా కార్యకర్తలకు ప్రేరణనిస్తూ వస్తోంది. సార్వజనిక జీవనంలో కూడా ఆయన అందించిన తోడ్పాటు సదా స్మరణీయం.’’
(Release ID: 2105847)
Visitor Counter : 5