చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
పత్రికా ప్రకటన
Posted On:
13 FEB 2025 1:44PM by PIB Hyderabad
భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాన్ని వినియోగించి భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం భారత రాష్ట్రపతి హైకోర్టుల్లో కింది న్యాయమూర్తులు/ అదనపు న్యాయమూర్తులను నియమించారు:
క్ర.సం.
|
పేరు (శ్రీ/శ్రీమతి)
|
వివరాలు
|
1.
|
శ్రీ జస్టిస్ వెంకటాచారి లక్ష్మీనారాయణన్, అదనపు న్యాయమూర్తి
|
మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.
|
2.
|
శ్రీ జస్టిస్ పెరియసామి వడమలై, అదనపు న్యాయమూర్తి
|
3.
|
శ్రీ జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, అదనపు న్యాయమూర్తి
|
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.
|
4.
|
శ్రీ జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, అదనపు న్యాయమూర్తి
|
5.
|
శ్రీమతి జస్టిస్ సుజనా కళాసికం, అదనపు న్యాయమూర్తి
|
6.
|
శ్రీ ఆశిష్ శ్రోతి, న్యాయవాది
|
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
|
7.
|
శ్రీ అలోక్ మహరా, న్యాయవాది
|
ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
|
8.
|
శ్రీ తేజస్ ధీరేన్ భాయ్ కారియా, న్యాయవాది
|
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
|
9.
|
శ్రీ హర్మీత్ సింగ్ గ్రేవాల్, న్యాయవాది
|
పంజాబ్, హర్యానా హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.
|
10.
|
శ్రీ దీపిందర్ సింగ్ నల్వా, న్యాయవాది
|
11.
|
శ్రీ తాజ్ అలీ మౌలాసాబ్ నదాఫ్, న్యాయవాది
|
కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
|
12.
|
శ్రీమతి యరెంజుంగల లోంగ్ కుమేర్, న్యాయాధికారి
|
గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
|
13.
|
శ్రీమతి చైతాలి చటర్జీ (దాస్), న్యాయాధికారి
|
కోల్ కతా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
|
***
(Release ID: 2102698)
Visitor Counter : 41