గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎమ్‌జీఎన్ఆర్ఈజీఎస్‌లో రాష్ట్రాల బకాయి మొత్తాల చెల్లింపు

Posted On: 07 FEB 2025 4:27PM by PIB Hyderabad

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్‌) గిరాకీని బట్టి వేతనాలతో కూడిన ఉపాధిని కల్పించే పథకం. కార్మిక బడ్జెటులో అంగీకరించిన ప్రకారం నిధులను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు (యూటీలకు) విడుదల చేస్తుంటారు. రాష్ట్రాలకు, యూటీలకు నిధుల విడుదల నిరంతర ప్రక్రియ. క్షేత్ర స్థాయిలో పూర్తి చేయాల్సి ఉన్న పనులకు అనుగుణంగా ఈ పథకం అమలుకుగాను రాష్ట్రాలకు, యూటీలకు నిధులను అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. వేతన చెల్లింపులను లబ్ధిదారుల ఖాతాలోకి ప్రత్యక్ష ప్రయోజన బదలీ (డీబీటీ) ప్రోటోకాల్ ద్వారా కేంద్రం జమచేస్తుంది. అవసరమయ్యే సామగ్రి, పరిపాలక నిధి (మెటీరియల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్)ను చట్ట నిబంధనావళి, మార్గదర్శక సూత్రాల ఆధారంగా రాష్ట్రాలకు, యూటీలకు విడుదల చేస్తుంటారు.

ప్రతి ఆర్థిక సంవత్సరం మొదట్లో, అంతకు ముందు సంవత్సరం ఏవైనా బాకీలు, పెండింగు మొత్తాల్ని  చెల్లించవలసి ఉంటే వాటిని కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాష్ట్రాలు, యూటీలకు చెల్లించి భర్తీ చేస్తుంది.

మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్‌లో భాగంగా వేజ్, మెటీరియల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కాంపొనంట్ కింద 2025 జనవరి 30 నాటికి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంవారీ బాకీ ఉన్న మొత్తాల వివరాలు అనుబంధంలో చూడవచ్చు.

అనుబంధం
 

State/UT-wise details of pending liabilities for wage and material and admin component under Mahatma Gandhi NREGS as on 30.01.2025. (Rs. in crore)

SI. No.

State

Wage

Material

Admin

Total

1

Andhra Pradesh

99.16

702.30

0.00

801.46

2

Arunachal Pradesh

31.48

62.01

0.00

93.49

3

Assam

159.76

0.00

10.70

170.46

4

Bihar

729.79

811.73

28.81

1570.33

5

Chhattisgarh

212.05

0.00

17.95

230.00

6

Goa

0.37

0.00

0.00

0.37

7

Gujarat

74.48

12.79

0.00

87.27

8

Haryana

30.01

38.65

0.58

69.24

9

Himachal Pradesh

95.41

25.22

2.60

123.24

10

Jammu And Kashmir

83.22

120.60

0.00

203.82

11

Jharkhand

149.10

207.35

0.00

356.45

12

Karnataka

171.01

0.00

13.21

184.22

13

Kerala

523.77

0.00

55.13

578.90

14

Ladakh

2.63

0.00

0.00

316.65

15

Madhya Pradesh

316.65

299.98

0.00

635.03

16

Maharashtra

335.05

1338.26

0.00

1392.26

17

Manipur

54.00

133.60

0.00

210.67

18

Meghalaya

77.07

74.80

1.09

100.04

19

Mizoram

24.14

0.00

0.00

5.65

20

Nagaland

5.65

0.00

0.00

150.51

21

Odisha

150.51

14.49

0.00

91.94

22

Punjab

77.46

0.00

0.00

520.50

23

Rajasthan

520.50

507.14

0.00

510.51

24

Sikkim

3.38

10.21

0.00

1708.19

25

Tamil Nadu

1697.98

501.99

8.77

528.80

26

Telangana

18.04

287.00

47.71

453.83

27

Tripura

119.13

0.00

56.39

1338.44

28

Uttar Pradesh

1282.05

1023.44

123.41

1174.26

29

Uttarakhand

27.41

101.59

9.21

110.80

30

Andaman And Nicobar

0.00

0.00

0.00

0.00

31

Dadra & Nagar Haveli & Daman & Diu

0.00

0.00

0.00

0.00

32

Lakshadweep

0.00

0.00

0.00

0.00

33

Puducherry

1.09

0.00

0.21

1.31

 

Total

7072.34

6273.14

375.79

13718.65

 

పశ్చిమ బెంగాల్ విషయంలో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005 లో 27వ సెక్షన్ నిబంధన ప్రకారం 2022 మార్చి నెల 9 నుంచి ఆ రాష్ట్రానికి నిధుల విడుదలను ఆపేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ఆ రాష్ట్రం పాటించకపోవడమే దీనికి కారణం.

ఈ సమాచారాన్ని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ కమలేశ్ పాస్‌వాన్ ఈ రోజు రాజ్య సభలో ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.

 

****

 


(Release ID: 2100884) Visitor Counter : 49


Read this release in: English , Urdu , Hindi , Tamil