ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో అసోం ముఖ్యమంత్రి సమావేశం
Posted On:
03 FEB 2025 5:23PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ఈ రోజు సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం హేండిల్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా తెలిపింది
:
‘‘అసోంముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ @himantabiswa ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ @narendramodiతో సమావేశమయ్యారు.
@CMOfficeAssam”
*****
MJPS/SR
(Release ID: 2099327)
Visitor Counter : 42
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam