ప్రధాన మంత్రి కార్యాలయం
రైతులతో కలిసి ప్రధానమంత్రిని కలిసిన రాజ్యసభ ఎంపీ శ్రీ శరద్ పవార్
प्रविष्टि तिथि:
18 DEC 2024 2:13PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శ్రీ శరద్ పవార్ ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ శరద్ పవార్ వెంట కొంతమంది రైతులు కూడా ఉన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:
‘‘రాజ్య సభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శ్రీ శరద్ పవార్ రైతు బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో (@narendramodi) ఈ రోజు సమావేశమయ్యారు.
@PawarSpeaks”.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2085573)
आगंतुक पटल : 63
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam