రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

శ్రీ ఆర్. వెంకటరామన్ జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి పుష్పాంజలి

Posted On: 04 DEC 2024 11:21AM by PIB Hyderabad

భారత పూర్వ రాష్ట్రపతి శ్రీ ఆర్. వెంకటరామన్ జయంతి సందర్భంగా, రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము భువనేశ్వర్‌లో రాజ్‌భవన్ లో ఈ రోజు ఆయనకు పుష్పాంజలి ఘటించారు. 

 

 


(Release ID: 2080529)