రాష్ట్రపతి సచివాలయం
డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి
Posted On:
03 DEC 2024 11:54AM by PIB Hyderabad
భారత దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు (డిసెంబర్ 3, 2024) రాష్ట్రపతి భవన్‌లో పుష్పాంజలి ఘటించారు.

*****
(Release ID: 2080097)
Visitor Counter : 59