ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ హేమంత్ సోరెన్ కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 28 NOV 2024 6:48PM by PIB Hyderabad

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ హేమంత్ సోరెన్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

“జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ హేమంత్ సోరెన్ కు అభినందనలు. ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ.. శుభాకాంక్షలు @HemantSorenJMM” అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్టులో పేర్కొన్నారు.

 

 

 

***

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2078883) సందర్శకుల సూచీ సంఖ్య : : 67