రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

నవంబర్ 21, 22 తేదీల్లో రాష్ట్రపతి తెలంగాణ పర్యటన

Posted On: 20 NOV 2024 4:13PM by PIB Hyderabad

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 21, 22 తేదీల్లో  తెలంగాణను సందర్శించనున్నారు.

21న హైదరాబాద్ లో ఏర్పాటైన ‘కోటి దీపోత్సవం-2024’ లో రాష్ట్రపతి పాల్గొంటారు.

మర్నాడు (నవంబర్ 22న) రాష్ట్ర రాజధానిలో ఏర్పాటైన ‘లోక్ మంథన్-2024’ కార్యక్రమంలో శ్రీమతి ముర్ము ప్రారంభోపన్యాసం చేస్తారు.


(Release ID: 2075157) Visitor Counter : 93