ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కార్తిక పౌర్ణమి, దేవ్ దీపావళి ల సందర్భంగా ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 15 NOV 2024 4:55PM by PIB Hyderabad

కార్తిక పౌర్ణమి, దేవ్ దీపావళి ల సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్రజలకు ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘దేశ ప్రజలందరికీ కార్తిక పౌర్ణమి, దేవ్ దీపావళి ల సందర్భంగా ఇవే అనంత శుభకామనలు. స్నానం, ధ్యానం, దీపదానాల సంప్రదాయంతో ముడిపడిన ఈ పవిత్రమైన సందర్భం ప్రతి ఒక్కరి జీవనంలోనూ సుఖం, సమృద్ధి, సౌభాగ్యం అనే వెలుగులను  ప్రసరించాలని నేను కోరుకుంటున్నాను.’’

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2074135) आगंतुक पटल : 41
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam