ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీహార్ లోని జముయీలో గిరిజనుల మార్కెట్టును సందర్శించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 15 NOV 2024 5:45PM by PIB Hyderabad

బీహార్ లోని జముయీలో ఉన్న గిరిజనుల మార్కెట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారుదేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని మన గిరిజన సంప్రదాయాలకువారి అద్భుతమైన కళలకునైపుణ్యాలకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు

బీహార్ లోని జముయీలో గిరిజనుల మార్కెట్టును దేశవ్యాప్తంగా ఉన్న మన గిరిజనుల సంప్రదాయాలువారి అద్భుతమైన కళలునైపుణ్యాలకు నిదర్శనంగా నిలిచింది’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన పేర్కొన్నారు

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2073774) आगंतुक पटल : 84
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam