ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి

Posted On: 31 OCT 2024 7:32AM by PIB Hyderabad

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు నివాళి అర్పించారుదేశ సమైక్యతసార్వభౌమత్వ పరిరక్షణపై ఆయన అంకితభావాన్ని ఈ సందర్భంగా కొనియాడారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

   ‘‘భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తూఆయనకు నా శిరసాభివందనందేశ సమైకత్యసార్వభౌమత్వ పరిరక్షణకే పటేల్ తన జీవితాంతం అత్యంత ప్రాధాన్యమిచ్చారుఆయన వ్యక్తిత్వంకృషి తరతరాలకూ స్ఫూర్తిదాయకం’’ అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

 

 

***

MJPS/RT


(Release ID: 2069790) Visitor Counter : 43