ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

సంత్ శ్రీ సేవాలాల్ జీ మహరాజ్‌కు ప్రధాన మంత్రి నివాళులు

Posted On: 05 OCT 2024 2:41PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంత్ శ్రీ సేవాలాల్ జీ మహరాజ్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. సంఘ సంస్కరణకు, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి ఆయన దిక్సూచి అని మోదీ కొనియాడారు.


సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఇలా పోస్ట్ చేశారు:


"జై సేవాలాల్! సంత్ శ్రీ సేవాలాల్ జీ మహరాజ్ సమాధి వద్ద నివాళులు అర్పించాను. సంఘ సంస్కరణకు, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి నిజమైన దిక్సూచిగా ఆయన నిలిచారు. ఆయన బోధనలు సేవ ప్రాముఖ్యతను ప్రధానంగా చెబుతున్నాయి. "

 

***

MJPS/SR



(Release ID: 2062528) Visitor Counter : 5