రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

గతిశీల క్షిపణి ‘అగ్ని-4’ ప్రయోగం ఫలప్రదం

प्रविष्टि तिथि: 06 SEP 2024 8:32PM by PIB Hyderabad

మధ్యస్థ పరిధి కలిగిన గతిశీల క్షిపణి ‘అగ్ని-4’ ప్రయోగాన్ని ఒడిశా లోని చండీపుర్ లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ రోజు నిర్వహించారు. ఈ ప్రయోగం సఫలమైంది. అన్ని రకాల నిర్వహణ సంబంధిత, సాంకేతికత సంబంధిత ప్రమాణాలు సక్రమంగా ఉన్నట్లు, ఈ ప్రయోగాన్ని  స్ట్రటీజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు రక్షణ శాఖ తెలిపింది.  


(रिलीज़ आईडी: 2052784) आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi