రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు రాష్ట్రపతి నివాళి

Posted On: 05 SEP 2024 12:26PM by PIB Hyderabad

ఈ రోజు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్లో పూలమాల వేసి నివాళులు అర్పించారు.

 

***

MJPS/SR


(Release ID: 2052123) Visitor Counter : 67