ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సిక్కిం ముఖ్యమంత్రి సమావేశం

Posted On: 27 AUG 2024 12:03PM by PIB Hyderabad

 ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్ న్యూ ఢిల్లీ లో సోమవారం (26న) సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో ఈ కింది విధంగా తెలిపింది:

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)  తో సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్ (@PSTamangGolay)  నిన్నటి రోజున సమావేశమయ్యారు.’’

 

 

 

***

MJPS/ST


(Release ID: 2049163) Visitor Counter : 61