ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వాతంత్ర్య దినం సందర్భంగా అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 15 AUG 2024 7:05AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారతదేశం 78 వ స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో:

‘‘స్వాతంత్ర్య దినం సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. జైహింద్

స్వాతంత్ర్య దినం సందర్భంగా నా తోటి భారతీయులు అందరికీ ఇవే శుభాభినందనలు. జైహింద్! 🇮🇳’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

MJPS/SR/RT


(रिलीज़ आईडी: 2045631) आगंतुक पटल : 88
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam