ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రితో కేరళ గవర్నర్ సమావేశం

Posted On: 05 AUG 2024 3:26PM by PIB Hyderabad

 ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఆరిఫ్ మొహ‌మ్మ‌ద్ ఖాన్ ఈరోజు సమావేశమయ్యారు.

 ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ‘ఎక్స్’ లో 

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) తో కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఆరిఫ్ మొహ‌మ్మ‌ద్ ఖాన్ సమావేశమయ్యారు’’ అని తెలిపింది.

 

 

***

DS/RT


(Release ID: 2041766) Visitor Counter : 58