హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

యు.ఎ.పి.ఎ. కింద నమోదైన కేసులు

Posted On: 31 JUL 2024 4:38PM by PIB Hyderabad

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) నేరాలకు సంబంధించిన డేటాను సంకలనం చేసి, వాటి వివరాలను తన వార్షిక ప్రచురణ ‘క్రైమ్ ఇన్ ఇండియా’లో ప్రచురిస్తుంది. తాజాగా ప్రచురించబడిన నివేదిక 2022 సంవత్సరానికి సంబంధించినది. ఈ నివేదికల ప్రకారం, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 (యు.ఎయపి.ఎ) కింద దేశంలోని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా 2020, 2021 మరియు 2022 సంవత్సరాల్లో నమోదైన కేసుల వివరాలు అనుబంధంలో ఇవ్వబడినవి.

చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 (యు.ఎ.పి.ఎ) ప్రకారం, నిర్బంధ కేంద్రాల ఏర్పాటు గురించి ఎలాంటి నిబంధన లేదు.

అనుబంధం

(31.07.2024 నాటి ఆర్.ఎస్ యు.ఎస్.క్యూ నం. 1025లోని పార్ట్ (a) కి ప్రత్యుత్తరంలో సూచించబడింది)

 

20202021 మరియు 2022 సంవత్సరాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా నమోదైన కేసులు

SL

 

రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం

2020

2021

2022

1

 

ఆంధ్ర ప్రదేశ్

1

0

13

2

 

అరుణాచల్ ప్రదేశ్

3

7

15

3

 

అస్సాం

76

95

133

4

 

బిహార్

30

26

28

5

 

ఛత్తీస్‌ఘడ్

3

0

3

6

 

గోవా

0

0

1

7

 

గుజరాత్

0

0

0

8

 

హర్యానా

2

2

11

9

 

హిమాచల్ ప్రదేశ్

0

0

0

10

 

జార్ఖండ్

86

86

71

11

 

కర్నాటక

1

0

4

12

కేరళ

18

18

23

13

 

మధ్య ప్రదేశ్

4

5

2

14

మహారాష్ట్ర

1

0

4

15

మణిపూర్

169

157

167

16

 

మేఘాలయ

10

7

4

17

మిజోరం

0

0

0

18

నాగాలాండ్

2

0

3

19

 

ఒడిషా

0

5

0

20

 

పంజాబ్

19

14

25

21

 

రాజస్థాన్

0

0

0

22

 

సిక్కిం

0

0

0

23

 

తమిళ్ నాడు

3

0

4

24

 

తెలంగాణ

0

0

0

25

 

త్రిపుర

2

9

5

26

 

ఉత్తర్ ప్రదేశ్

72

83

101

27

 

ఉత్తరాఖండ్

0

0

2

28

 

పశ్చిమ బెంగాల్

1

6

2

29

 

అండమాన్&నికోబార్ దీవులు

0

0

0

30

చండీఘడ్

0

0

1

31

 

దాద్రా&నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ

0

0

0

32

ఢిల్లీ

6

5

12

33

 

జమ్మూ & కాశ్మీర్

287

289

371

34

లదాఖ్

0

0

0

35

లక్షద్వీప్

0

0

0

 

***


(Release ID: 2040058) Visitor Counter : 52