ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కచ్ఛ్ నూతన సంవత్సరం ‘ఆషాఢీ బీజ్’ సందర్భం గా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 07 JUL 2024 12:47PM by PIB Hyderabad

కచ్ఛ్ నూతన సంవత్సరం ‘ఆషాఢీ బీజ్’ ఆరంభం అవుతున్న విశేష సందర్భం గా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ లో పొందుపరచిన ఒక సందేశం లో ఈ కింది విధం గా పేర్కొన్నారు.

મૂંજેં વલેં કચ્છી ભા,ભેણેંકે અષાઢી બીજ કચ્છી નયેં વરેંજે ઓચ્છવ ટાણે ધિલસેં વધાઇયું ડીયાંતોપાંજે કચ્છજી ભોમકા અને કચ્છીએંજી સદાય ચડ઼તી થીએકચ્છમેં સુખશાંતિ ને સમૃદ્ધિ કાયમ રે અને કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે એડ઼ી કચ્છજી કુળદેવી મા આશાપુરા વટે અરધાસ કરીયાંતો.

 


(రిలీజ్ ఐడి: 2031445) సందర్శకుల సూచీ సంఖ్య : : 164