ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో సమావేశమైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
04 JUL 2024 2:42PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు ఈ రోజు న న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @ncbn సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.
*******
DS/ST
(రిలీజ్ ఐడి: 2030674)
సందర్శకుల సూచీ సంఖ్య : : 944
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam