ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో సమావేశమైన గుజరాత్ గవర్నరు
నాడు పోస్టు చేయడమైనది:
01 JUL 2024 1:06PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవ్ వ్రత్ ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఎక్స్ లో -
‘‘శ్రీ @narendramodi తో గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవ్ వ్రత్ సమావేశమయ్యారు’’ అని తెలిపింది.
***
DS/ST
(రిలీజ్ ఐడి: 2029974)
సందర్శకుల సూచీ సంఖ్య : : 133
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam