యు పి ఎస్ సి

2024 వ సంవత్సరం మే నెల కు గాను ‘నియామకం ఫలితాల ను’ ప్రకటించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

Posted On: 27 JUN 2024 5:34PM by PIB Hyderabad

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి), 2024 మే నెల తాలూకు నియామకం ఫలితాల కు తుది రూపు ను ఇచ్చింది. సిఫారసు కు పాత్రులైన అభ్యర్థుల కు సదరు సమాచారాన్ని తపాలా ద్వారా తెలియ జేయడమైంది. ఇతర అభ్యర్థుల దరఖాస్తుల ను యథోచితం గా పరిశీలించడమైంది, కానీ ఇంటర్వ్యూ కోసం/ఉద్యోగం కోసం వారి పేరుల ను సిఫారసు చేయడం సాధ్యపడలేదు అంటూ విచారాన్ని వ్యక్తం చేసింది.

ఫలితాల ను గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు.

 

 

 

***



(Release ID: 2029258) Visitor Counter : 17