ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన బలిదాన దినం సందర్భం లో శ్రద్ధాంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
23 JUN 2024 10:14AM by PIB Hyderabad
డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన బలిదాన దినం సందర్భం లో శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.
డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ మహనీయమైన వ్యక్తిత్వం రాబోయే తరాల వారికి సదా మార్గదర్శకత్వాన్ని అందిస్తూ ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -
‘‘దేశం యొక్క మహా సుపుత్రుడు, ప్రఖ్యాత ఆలోచనపరుడు మరియు విద్యావేత్త డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన బలిదాన దినం సందర్భం లో ఇవే సాదర నమస్కారాలు. భరత మాత సేవ లో ఆయన తన జీవనాన్ని సమర్పణం చేసివేశారు. ఆయన యొక్క ఓజస్వి వ్యక్తిత్వం దేశం యొక్క ప్రతి తరానికి ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.
*********
DS/ST
(रिलीज़ आईडी: 2028168)
आगंतुक पटल : 99
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam