ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉక్కు మంత్రిత్వ శాఖ లో సహాయ మంత్రి గా పదవీ బాధ్యతలను చేపట్టిన శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ

నాడు పోస్టు చేయడమైనది: 18 JUN 2024 1:27PM by PIB Hyderabad

ఉక్కు మంత్రిత్వ శాఖ లో సహాయ మంత్రి గా శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ పదవీ బాధ్యతల ను ఉద్యోగ్ భవన్ లో ఈ రోజు న స్వీకరించారు. మంత్రి కి ఉక్కు మంత్రిత్వ శాఖ కు చెందిన సీనియర్ అధికారుల తో కలసి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ నాగేంద్ర నాథ్ సిన్హా స్వాగతం పలికారు.

 

ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కి ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి స్వాగతం పలికినప్పటి దృశ్యం

 

అంతక్రితం, బొగ్గు మరియు గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి కూడా మంత్రి కి స్వాగతం పలికారు.

 

***


(రిలీజ్ ఐడి: 2026211) సందర్శకుల సూచీ సంఖ్య : : 129
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Manipuri , Punjabi , Tamil , Malayalam