ప్రధాన మంత్రి కార్యాలయం

ఆంధ్ర ప్రదేశ్ లోనూతన ప్రభుత్వ పదవీ స్వీకార ప్రమాణం కార్యక్రమాని కి హాజరు అయిన ప్రధాన మంత్రి


ఆంధ్ర ప్రదేశ్ కుముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణాన్నిస్వీకరించిన శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు కుఅభినందనల ను తెలియజేశారు

Posted On: 12 JUN 2024 2:17PM by PIB Hyderabad

ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింద పేర్కొన్న విధం గా ఒక సందేశాన్ని నమోదు చేశారు:

"ఆంధ్ర ప్రదేశ్ లో క్రొత్త ప్రభుత్వం యొక్క పదవీ స్వీకార ప్రమాణం కార్యక్రమాని కి హాజరు అయ్యాను. ముఖ్యమంత్రి అయిన శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రభుత్వం లో మంత్రులు గా పదవీప్రమాణాన్ని స్వీకరించిన ఇతరులు అందరికీ ఇవే అభినందన లు. ఆంధ్ర ప్రదేశ్ ను కీర్తి తాలూకు క్రొత్త శిఖరాల కు తీసుకు పోవడం కోసం మరియు రాష్ట్రం లో యువత యొక్క ఆకాంక్షల ను నెరవేర్చడం కోసం టిడిపి, జన సేన, ఇంకా బిజెపి ల ప్రభుత్వం పూర్తి గా కట్టుబడి ఉంది.’’

 

 

 

ఒక వీడియో ను ప్రధాన మంత్రి శేర్ చేశారు;

 

 

 

ప్రధాన మంత్రి యొక్క కార్యాలయం కూడా ఈ క్రింద పేర్కొన్న విధం గా ఒక పోస్టు ను పెట్టింది;

 

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంధ్ర ప్రదేశ్ లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినందుకు ప్రధాన మంత్రి అభినందనలను వ్యక్తం చేశారు. మంత్రులుగా పదవీప్రమాణాన్ని స్వీకరించిన ఇతర నేతల ను కూడా ప్రధాన మంత్రి అభినందించారు.’’

 

 

 

***

DS/TS



(Release ID: 2024670) Visitor Counter : 72