ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
శ్రీ రవ్‌నీత్ సింగ్ బిట్టు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతల స్వీకరణ
నాడు పోస్టు చేయడమైనది:
11 JUN 2024 6:45PM by PIB Hyderabad
శ్రీ రవ్‌నీత్ సింగ్ బిట్టు ఈరోజు కొత్త దిల్లీలోని పంచశీల్ భవన్‌లో కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.


కార్యదర్శి శ్రీమతి అనితా ప్రవీణ్, సీనియర్ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. ఆ తర్వాత శ్రీ రవ్‌నీత్ సింగ్ బిట్టు, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్‌తో సమావేశమయ్యారు. భారతదేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆవిష్కరణలు, వృద్ధిని పెంచడానికి భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు.


తనపై విశ్వాసం ఉంచి ఆ బాధ్యతను అప్పగించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
****
(రిలీజ్ ఐడి: 2024511)
సందర్శకుల సూచీ సంఖ్య : : 112