మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అన్నపూర్ణాదేవి
మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సావిత్రీ ఠాకూర్
నాడు పోస్టు చేయడమైనది:
11 JUN 2024 4:39PM by PIB Hyderabad

మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అన్నపూర్ణాదేవి బాధ్యతలు స్వీకరించారు.

మహిళా. శిశు సంక్షేమ సహాయ మంత్రిగా సావిత్రీ ఠాకూర్ బాధ్యతలు స్వీకరించారు.
***
(రిలీజ్ ఐడి: 2024480)
సందర్శకుల సూచీ సంఖ్య : : 344