ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో ఉప రాష్ట్రపతి పర్యటన హైదరాబాద్‌లో జరిగే 'గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్'కు ముఖ్య అతిథిగా హాజరుకానున్న శ్రీ జగదీప్‌ ధన్‌ఖడ్‌

प्रविष्टि तिथि: 15 MAR 2024 11:35AM by PIB Hyderabad

ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.

మార్చి 16న హైదరాబాద్‌ కన్హ శాంతి వనంలో జరిగే ‘గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్’ కార్యక్రమానికి శ్రీ ధన్‌ఖడ్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారు.

 

***


(रिलीज़ आईडी: 2014976) आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Gujarati , Tamil