ప్రధాన మంత్రి కార్యాలయం
అంతర్జాతీయ మహిళాదినం సందర్భం లో శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
08 MAR 2024 8:56AM by PIB Hyderabad
అంతర్జాతీయ మహిళల దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.
నారీ శక్తి యొక్క బలాని కి, ధైర్య సాహసాల కు మరియు ఆటుపోటుల ను ఎదుర్కొని నిలచేటటువంటి తత్వానికి ఆయన నమస్సులు అర్పించారు. మరి అనేక భిన్న రంగాల లో మహిళలు సాధించిన కార్యాల కు గాను ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు.
ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, సందేశం లో -
‘‘అంతర్జాతీయ మహిళల దినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. మనం మన నారీ శక్తి యొక్క బలాని కి, సాహసానికి మరియు దృఢత్వానికి వందనాన్ని ఆచరించుదాం. అంతేకాక, విభిన్న రంగాల లో వారి కార్యసాధనల ను ప్రశంసించుదాం. మా ప్రభుత్వం విద్య, నవ పారిశ్రమికత్వం, వ్యవసాయం, సాంకేతిక విజ్ఞానం మరియు ఇతర రంగాల లో కార్యక్రమాల ను చేపట్టడం ద్వారా మహిళల కు సాధికారిత ను కల్పించేందుకు కంకణం కట్టుకొంది. ఇది గడచిన పది సంవత్సరాల లో మనం సాధించిన సాఫల్యాల లో సైతం ప్రతిబింబిస్తోంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 2012657)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam