ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిప్యుటేషన్/కాంట్రాక్టు ప్రాతిపదికన ఆర్థిక సలహాదారు పదవికి దరఖాస్తులు ఆహ్వానించిన 16వ ఆర్థిక సంఘం

प्रविष्टि तिथि: 06 MAR 2024 1:15PM by PIB Hyderabad

డిప్యుటేషన్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆర్థిక సలహాదారు పదవి కోసం 16వ ఆర్థిక సంఘం (ఎక్స్‌వీఐఎఫ్‌సీ) దరఖాస్తులను ఆహ్వానించింది. 7వ సీపీసీ ప్రకారం లెవెల్-14 (సంయుక్త కార్యదర్శి స్థాయి) జీతభత్యాలతో అభ్యర్థిని ఎంపిక చేస్తుంది. ఎక్స్‌వీఐఎఫ్‌సీ, 16వ ఎఫ్‌సీ.పీడీఎఫ్‌లో ఎకనామిక్ అడ్వైజర్ ఉద్యోగం కోసం సర్క్యులర్‌ జారీ చేసింది. ఉద్యోగ అర్హత, బాధ్యతలు, పారితోషికం, దరఖాస్తు ఫారాన్ని తన వెబ్‌సైట్‌లో (fincomindia.nic.in) అప్‌లోడ్ చేసింది. .

ఆర్థిక సలహాదారు ఉద్యోగానికి నమూనా దరఖాస్తు:

EA Vacancy - Annexure II.docx (live.com)

***


(रिलीज़ आईडी: 2012082) आगंतुक पटल : 137
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , Marathi , English , हिन्दी , Punjabi , Tamil